Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాబ్‌పై కేఎల్ రాహుల్ శివతాండవం.. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

పంజాబ్‌పై కేఎల్ రాహుల్ శివతాండవం.. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

వార్త 2 months ago

DC vs PBKS live score: అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు.

ముఖ్యంగా కేఎల్ రాహుల్ క్లాస్ ప్లస్ మాస్ బ్యాటింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రత్యర్థి బౌలర్లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డ రాహుల్, కేవలం 26 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని (50) పూర్తి చేసుకున్నారు.

Read Also:DC vs PBKS Toss Update: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

 KL Rahul Half Century DC vs PBKS

DC vs PBKS live score: 10 ఓవర్లలోనే 100 దాటిన స్కోరు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.విజయ్‌కుమార్ వేసిన 10వ ఓవర్‌లో 8 పరుగులు రావడంతో స్కోరు వేగంగా పెరిగింది. 10 ఓవర్ల ముగిసే సరికి ఢిల్లీ జట్టు 102/1 స్కోరు చేసింది. రాహుల్ ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పీవీ సింధు ధరించిన స్టిక్కర్ లాంటి పరికరం విశేషాలివే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha