Dailyhunt
న్యాయమూర్తిగా పద్మావతి వర్సిటీ విద్యార్థిని

న్యాయమూర్తిగా పద్మావతి వర్సిటీ విద్యార్థిని

వార్త 1 week ago

SPMVV Tirupati: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లా విభాగం LLM ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని స్వర్ణ సుష్మా జూనియర్ సివిల్ జడ్జి గా (న్యాయమూర్తిగా ) ఎన్నిక అయినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు.

స్వర్ణ సుష్మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగం లో 3 సం||ల లా కోర్సు 2019-2022 బ్యాచ్లో ముగించి, ప్రస్తుతం ఇదే విశ్వవిద్యాలయంలో పీజీ లా కోర్సు చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. తమ వర్సిటీ విద్యార్థి ఇంత ఘనత సాధించినందుకు లా విభాగం, వర్సిటీ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, లా విభాగం మరియు వర్సిటీ అధికారులు స్వర్ణ సుష్మాకు సన్మానం చేశారు.

Read Also:Konaseema : కోనసీమపై పవన్ కళ్యాణ్ వరాల జల్లు.. రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తిరుమలలో పారిశుద్ధ్యానికి టీటీడీ పెద్దపీట

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha