మాయ ఖాతాలతో మోసం చేసిన కేటుగాళ్లు
Vijayawada crime: విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కు మాయ ఖాతాలు సృష్టించి తెలివిగా టోకరా వేసారు. ఈ బ్యాంకు చెందిన మూడు వేర్వేరు శాఖల్లో చీటింగ్ గాళ్ళు ఫేక్ పేస్లిప్లు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ అడ్రస్ ప్రూఫ్లతో ఖాతాలను సృష్టించారు.
తద్వారా సుమారు రూ.5 కోట్ల నిధులు కొల్లగొట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంక్ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కు చెందిన ఏలూరు రోడ్, గుణ దల, బెంజ్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆయా శాఖల్లో నకిలీ ఖాతాలు తెరిచారు కేటుగాళ్లు.
Read also: Kukatpally crime updates:అయ్యో ఎంత పని చేసావ్ తల్లి! ఆమె కఠిన నిర్ణయం వెనక కన్నీటి వ్యధ

A private bank was fined Rs. 5.28 crore.
Vijayawada crime: రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు
ఆ అకౌంట్లకు అనుబంధంగా క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5,28,19,939 నగదు లూటీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మోసాలకు పాల్పడిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. మోసగాళ్ళు ప్రైవేట్ బ్యాంక్కు చెందిన ఏలూరు రోడ్, గుణదల, బెంజ్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆయా శాఖల్లో నకిలీ ఖాతాలు తెరిచారు. ఆ అకౌంట్లకు అనుబంధంగా క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5,28,19,939 నగదు లూటీ చేసినట్టు తెలుస్తోంది. మోసాలకు పాల్పడిన దుండగులను అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
నారాయణపేటలో దారుణం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం

