Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఓటీటీలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

వార్త 3 months ago

Thimmarajupalli TV OTT: హీరో కిరణ్ అబ్బవరం తన సొంత బ్యానర్ కేఏ ప్రొడక్షన్స్ పై సుమైర స్టూడియోస్,సహ నిర్మాత తేజ వేల్పుచర్లతో కలిసి నిర్మించిన చిత్రం "తిమ్మరాజుపల్లి టీవీ".

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Read Also:Desert Warrior : వామ్మో .. 1400 కోట్లతో డెజర్ట్ వారియర్ తీస్తే రూ. 6 కోట్లు వచ్చాయి

డిజిటల్ ప్రీమియర్ వివరాలు

వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా (Aha) లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నెల 15వ తేదీ నుంచి "తిమ్మరాజుపల్లి టీవీ" ఆహాలో అందుబాటులోకి రాబోతోంది.ఆహా గోల్డ్ యూజర్స్ సాధారణ వినియోగదారుల కంటే 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

 Thimmarajupalli TV Aha Streaming Date

Thimmarajupalli TV OTT: తారాగణం, సాంకేతిక నిపుణులు

ఈ చిత్రం, ద్వారా,సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు.వి. మునిరాజు ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగపూరితమైన ఈ కథ ఇప్పుడు ఆహా ద్వారా మరింత మంది ఆడియెన్స్ కు చేరువకానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఆ పాత్రకు నేను సెట్ కాలేదేమో అనిపించింది: సాయి పల్లవి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha