Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాట్ కమిన్స్ రాకతో మారనున్న సమీకరణాలు..ఆ ఇద్దరు ఔట్?

పాట్ కమిన్స్ రాకతో మారనున్న సమీకరణాలు..ఆ ఇద్దరు ఔట్?

వార్త 2 months ago

SRH vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరగనున్న మ్యాచ్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సర్వసన్నద్ధమైంది. గత కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ మళ్ళీ జట్టులోకి రావడంతో ఎస్‌ఆర్‌హెచ్ క్యాంప్‌లో ఉత్సాహం నెలకొంది.

కమిన్స్ రాకతో జట్టు కూర్పులో కీలక మార్పులు జరగనున్నట్లు సమాచారం.

Read Also:Harbhajan Singh vs Sreesanth: ఆ చేదు జ్ఞాపకాన్ని హర్భజన్ అమ్ముకున్నాడు: శ్రీశాంత్

SRH vs RR: ఇషాన్ కిషన్ ఇక కీపింగ్‌కే పరిమితం!

పాట్ కమిన్స్ లేని సమయంలో జట్టును నడిపించిన ఇషాన్ కిషన్, ఇకపై తన పూర్తి దృష్టిని బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్‌పైనే పెట్టనున్నారు. కమిన్స్ రాకతో కెప్టెన్సీ భారం తగ్గడం ఇషాన్ కిషన్‌కు కలిసొచ్చే అంశం. అయితే, విదేశీ ఆటగాళ్ల కోటాలో మార్పులు చేయాల్సి రావడంతో ఇద్దరు ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 Pat Cummins, Ishan Kishan

దిల్షాన్ మధుశంక, సలీల్ అరోరాను ప్లేయింగ్-11 నుంచి తప్పించే అవకాశం ఉంది.పాట్ కమిన్స్ రాకతో బౌలింగ్ విభాగంతో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా బలపడనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ముఖానికి బంతి తగలడంతో కుప్పకూలిన ప్లేయర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha