Hyderabad Liberation Day: హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యం అతిథిగా హాజరైన భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి.
కిషన్ రెడ్డి గారు. పరేడ్ గ్రౌండ్స్‌లోని వార్ మెమోరియల్ వద్ద ‘రీత్ సెర్మనీ’ (పుష్పగుచ్ఛం ఉంచే కార్యక్రమం) ద్వారా దేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరులకు నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అనంతరం, పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని వారు స్వీకరించారు. ఈ సందర్భంగా బలగాలు నిర్వహించిన కవాతు ఎంతో ఆకట్టుకుంది.


















Pics s.sridhar
పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

