Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి చరణ్ ఒక సరదా డ్రైవ్‌కు వెళ్లారు.
ఆ సమయంలో తీసిన ఇంటర్వ్యూ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వీరిద్దరూ అభిమానులతో పంచుకున్నారు.
Read also: Kavya Maran: కావ్య మారన్ అనిరుధ్ పెళ్లి వార్తలు నిజమేనా?
Ram Charan Peddi Movie interview scene
సినిమాను మలుపు తిప్పే ఢిల్లీ ఎపిసోడ్
ఈ మూవీలో తనకు ఢిల్లీ ఎపిసోడ్ బాగా నచ్చిందని చరణ్ చెప్పారు. ఆ సీన్స్ సినిమాకే హైలైట్‌గా ఉంటాయని ఆయన హింట్ ఇచ్చారు. ఢిల్లీ బ్యాక్‌డ్రాప్ వచ్చినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుందని వివరించారు. ఈ ముఖ్యమైన పాయింట్ బయటకు రావడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
Peddi Movie: యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఫుల్ ఇంటర్వ్యూ
బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్ ఇంటర్వ్యూ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. సినిమా విశేషాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఈ వీడియోను ఎగబడి చూస్తున్నారు. పూర్తి ఇంటర్వ్యూ చూస్తే సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మే 23న భోపాల్‌కి రామ్ చరణ్.. పెద్ది సినిమా కోసం భారీ మ్యూజికల్ ఈవెంట్!

