Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్ బంక్ ని తనీఖీ చేసిన తహశీల్దార్ శేషారెడ్డి

పెట్రోల్ బంక్ ని తనీఖీ చేసిన తహశీల్దార్ శేషారెడ్డి

వార్త 1 month ago

Petrol Bunk Inspection: శింగనమల మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ని తహశీల్దార్ శేషారెడ్డి సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో పెట్రోల్ బంక్ మూతవేసి ఉండడంతో ఎందుకు మూత వేశారని, స్టాకు ఏందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు.

Read Also : Gummadidala: గోవులను జాతీయ ప్రాణిగా గుర్తించాలి: గౌసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్

Petrol Bunk Inspection: యజమానులకు ఆదేశాలు

ఎంత స్టాక్ ఉంది అనే దానిపై తనిఖీ చేసినట్లు తెలియజేశారు. వెంటనే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్ డీజిల్ తెప్పించాలని పెట్రోల్ బంక్ యజమానులకు తెలిపారు. ఆయన వెంట విఆర్ఓ తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భయపడొద్దు.. ఫుల్ పెట్రోలు: ప్రజలకు పౌరసరఫరాలశాఖ వినతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha