Narsingi News: నార్సింగి మండల రైతు వేదికలో గురువారం 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో 'జయ జయహే తెలంగాణ' గీతాన్ని ఆలపించారు.
ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

