Dailyhunt
PRTU ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

PRTU ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

వార్త 1 week ago

Medak: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో పిఆర్టియు మెదక్ జిల్లా శాఖ అధ్యక్షులు మేడి సతీష్ రావు పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, ఇమ్మడి సంతోష్ , శ్రీనివాస్, వీరేందర్, రాజేందర్ రెడ్డి, శ్రీహరి, సురేష్, యాదవ రెడ్డి, అమీరుద్దీన్, వీరేశం, గంగారం, సంతోష్ కుమార్, దేవయ్య, అక్బర్ అలీ, నాగేందర్ రెడ్డి, ప్రశాంత్, శివకుమార్, వెంకటేశం, యాదగిరి, శంకర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఘనంగా అంబేద్కర్ జయంతి: నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha