Today IPL Match: ఐపీఎల్ తాజా సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతోంది.
మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ నిలకడలేమితో సతమతమవుతోంది. గౌహతి పిచ్‌పై రాజస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, ముంబై ఎప్పుడు పుంజుకుంటుందో చెప్పలేం. ఇరు జట్ల మధ్య పోరు ఎప్పుడూ హోరాహోరీగానే సాగుతుంది.
Read Also:David Warner Arrested: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
Rajasthan Fights for the Top Spot on the Points Table… A Do-or-Die Battle for Mumbai!
Today IPL Match: హెడ్-టు-హెడ్ గణాంకాలు: ముంబైదే స్వల్ప ఆధిక్యం
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్, ముంబై జట్లు 30 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో గెలిచింది. రికార్డుల పరంగా ముంబైకి స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు రాజస్థాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబైతో ఉన్న గ్యాప్‌ను తగ్గించుకోవాలని సంజూ శామ్సన్ సేన భావిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

