సిద్దిపేట మార్కెట్ లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) గారు అన్నారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ రైతుల పక్షాన అసెంబ్లీలో కొట్లాడితే వేంటనే ప్రభుత్వం దిగొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారని సిద్దిపేట మార్కెట్ యార్డ్ కుడా లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్పారు.
రైతు లు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటె తక్కువ ధరకు ప్రైవేట్ కు అమ్ముకోని రైతులు(Farmers) నష్ట పోవద్దని రైతు లు నష్ట పోవద్దు అని అసెంబ్లీ లో మీ గురించి కొట్లాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేల చూసామన్నారు.. కావున రైతు లు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

