Jailer 2 OTT Rights: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరియు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'జైలర్ 2' అప్పుడే సంచలనాలు మొదలుపెట్టింది.
చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు సొంతం చేసుకుంది. కోలీవుడ్ చరిత్రలో ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ఓటీటీ ధర లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Read Also :Allu Arjun Raaka : అల్లు అర్జున్ 'రాకా' అప్పుడేనా ?
Kollywood’s Record-Breaking OTT Deals
Jailer 2 OTT Rights: మొదటి భాగం సృష్టించిన భారీ విజయం కారణంగా, సీక్వెల్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందుకే మొదటి పార్ట్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు ధరకు ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రేమ వివాహాలు విఫలం.. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్‌కు శ్రుతి హాసన్ రెడీ?

