PAK vs AUS 2nd ODI: లహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది.
ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-1తో సమం చేసింది.
Read also:Praggnanandhaa: నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
PAK vs AUS 2nd ODI: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన పాకిస్తాన్
Nathan Ellis Player of the Match
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం 232 పరుగుల ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు నాథన్ ఎల్లిస్, మాథ్యూ షార్ట్ తమ పదునైన బౌలింగ్‌తో కట్టడి చేశారు. కేవలం 33 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్ వెన్నువిరిచాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ఎల్లిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మరోవైపు మాథ్యూ షార్ట్ సైతం 3 వికెట్లతో (3/36) రాణించడంతో.. పాకిస్తాన్ 44 ఓవర్లలో 190 పరుగులకే పూర్తిగా కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో షాదాబ్ ఖాన్ (71) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు

