Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డెక్కిన రైతన్నలు.. సుల్తాన్‌పూర్ టు చౌటకూర్ భారీ బైక్ ర్యాలీ!

రోడ్డెక్కిన రైతన్నలు.. సుల్తాన్‌పూర్ టు చౌటకూర్ భారీ బైక్ ర్యాలీ!

వార్త 3 months ago

Sangareddy Farmers Protest: చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ నుండి చౌటకూర్ మండల తహశీల్దార్ కార్యాలయం వరకు రైతుల బైక్ ర్యాలీ …. పాదయాత్ర. భారీగా పాదయాత్రలో పాల్గొన్న రైతన్నలు..

మద్దతు తెలిపిన రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి బిజెపి బిఆర్ఎస్ నేతలు డిమాండ్స్.. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి రైతులు పండించిన పంటలు వెంటనే కొనుగోలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. వడ్ల కొనుగోలులో బాధ్యత వహిస్తూ మంత్రి దామోదర రాజనర్సింహ అసమర్ధ మంత్రులు రాజీనామా చేయాలి.. మండల కార్యాలయంలో అందుబాటులో లేని తహశీల్దార్..ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేత. సకాలంలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలి.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎరువులను సబ్సిడీ కూడా ప్రకటించాలి. పెరిగిన జిలుగులు పెద్ద జనులు ధరలు తగ్గించాలి.పంటలు వేయకముందే ఇస్తానన్న 15వేల రైతు బంధు ఇవ్వాలి. రైతు బీమాలో జాప్యం తగ్గించి 15 రోజుల లోపు రైతు నామిని ఖాతాలో జమచేయాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమెరికా నుంచి పరుగెత్తుకొచ్చిన రైతు… జిన్నారంలో భూ హక్కుల కోసం దీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha