Sangareddy Fire Accident: సంగారెడ్డి జిల్లాలోని మాడిగి గ్రామ శివారులో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కెమికల్ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కెమికల్ లోడ్ ఉండటంతో మంటలు క్షణాల్లో ట్యాంకర్ అంతటా వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. మంటల తీవ్రతను చూసిన వాహనదారులు, స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Breaking News: Secunderabad Yavan Murder:యావన్ హత్య కేసులో 10 మంది అరెస్ట్!
Sangareddy Chemical Tanker Fire
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

