Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sangareddy Bus Accident: సంగారెడ్డి వద్ద రెండు బస్సులు ఢీ

Sangareddy Bus Accident: సంగారెడ్డి వద్ద రెండు బస్సులు ఢీ

వార్త 3 months ago

Sangareddy Bus Accident: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న ఎలక్ట్రికల్ బస్సును ఢీకొన్న సంగారెడ్డి ఆర్టీసీ డిపో బస్సు.

సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్ కు వెళుతున్న ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో రెండు బస్సుల అద్దాలు ద్వంసం. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితం. ముందున్న బస్సు సడన్ గా బ్రేక్ వేయడం తోటే ప్రమాదం జరిగిందని డ్రైవర్ వెల్లడి. ప్రయాణికులకు స్వల్ప గాయాలు. స్థానిక పటాన్ చెరు ఆసుపత్రికి తరలించిన పోలీసు ట్రాఫిక్ యదావిధిగా పునరుద్ధరించిన ట్రాఫిక్ పోలీసులు.

Read Also: Tiger woods arrest : అతివేగంతో కారు.. గోల్ఫ్ దిగ్గజం అరెస్ట్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha