Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాక్ ఇస్తున్న పసిడి పరుగులు

షాక్ ఇస్తున్న పసిడి పరుగులు

వార్త 2 weeks ago

Gold Rate today:బంగారం ధరలు శుక్రవారం ఊహించని రీతిలో భారీగా ఎగబాకాయి. కొనుగోలుదారులు ఎవరూ ఊహించని విధంగా పసిడి రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

మార్కెట్లో చోటు చేసుకున్న ఈ సంచలన మార్పులతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.

Gold Import : గోల్డ్ దిగుమతిపై బ్యాంకులకు పన్ను మినహాయింపు కట్?

 Gold prices on a shocking surge

భారీగా ఎక్కిన రెండు రకాల రేట్లు

బులియన్ మార్కెట్‌లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రూ.1,050 పెరిగి రూ.1,38,150కి చేరింది. అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరపై రూ.1,140 పెరిగి రూ.1,50,710 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారులు ఈ కొత్త ధరలనే వర్తింపజేస్తున్నారు.

Gold Rate today:మారకుండా నిలకడగా ఉన్న వెండి

పసిడి దూకుడుకు భిన్నంగా వెండి ధర ప్రస్తుతానికి ఎలాంటి కదలిక లేకుండా ఉంది. మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,45,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ లోహాల ధరలు ఏ విధంగా మారుతాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Epaper: epaper.vaartha.com

బంగారం ధర పడిపోయిందా, స్థిరంగా ఉందా?.. నేటి పసిడి రేట్లు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha