శాంతి కోసం రష్యా ప్రయత్నాలు
Putin Iran : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు Vladimir Putin స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం తమవంతు కృషి చేస్తామని తెలిపారు.
త్వరగా పరిస్థితులు సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇరాన్‌తో సమావేశం
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో Abbas Araghchi తో సమావేశమైన పుతిన్, ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని హామీ ఇచ్చారు. రష్యా-ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మకంగా మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు.
Read Also : May Day 2026: మేడేను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్
Putin Iran చర్చలపై విమర్శలు
పుతిన్‌తో సమావేశానికి ముందు అరాఘ్చీ మాట్లాడుతూ, చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, సమస్యకు పరిష్కారం దొరకకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

