Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి కళ్యాణం నిలిపివేత

శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి కళ్యాణం నిలిపివేత

వార్త 1 month ago

Singanamala Temple Issue: శింగనమల, మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి కళ్యాణం నిర్వహించకపోవడంపై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు స్వామి వారి భక్తుడు కొప్పెర్ల నాగవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి గ్రామస్తులందరూ కుల మతాలకు అతీతంగా ఐకమత్యంగా శ్రీ లక్ష్మి గోలకొండ వెంకటరమణ స్వామి కళ్యాణం. రథోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకునేవారని. తొమ్మిది రోజులపాటు గ్రామంలో పూజా కార్యక్రమంలో పాటు.

Read Also:Medak: పెన్షన్ కట్ అయిందని బెంగతో వృద్ధురాలు మృతి!

 Venkataramana Swamy Kalyanam

Singanamala Temple Issue: అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ధ్వజం

రాతిదూలం లాగు పోటీలు నిర్వహించి బహుమతులు అందించే వారిని అన్నారు. అయితే ఈ సంవత్సరం గత 20 రోజుల నుంచి ప్రజా ప్రతినిధుల. దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు వారి దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పి. కళ్యాణ ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత స్వామివారి కల్యాణాన్ని నిర్వహించడం లేదని తెలిపారు అన్నారు. గ్రామస్తుల మనోభావాలను. సాంప్రదాయాలను గౌరవించని దేవాదాయ శాఖ అధికారులపై సోమవారం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha