Srirama Navami Celebrations Tadipatri: తాడిపత్రి పట్టణం మెయిన్ బజార్లో ఉన్న ఆర్ వి స్వామి కళ్యాణ మండపంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ప్రతిరోజు వివిధ అలంకారాలతో శ్రీ సీతారాములవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. శ్రీ సీతా స్వామివారి అలంకారాల్లో భాగంగా గురువారం శ్రీ సీత స్వయంవరం అలంకారంలో సీతారాముల వారు దర్శనమిచ్చారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ వి స్వామి కళ్యాణ మండపం అధ్యక్షులు వంకదారి శ్రీకాంత్, కమిటీ సభ్యులు పేర్కొన్నారు
Read Also:AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలివే..!
Tadipatri RV Swamy Kalyana Mandapam Srirama Navami
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
నేడు శ్రీబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు

