Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైలంలో భ్రమరాంబ దేవి అమ్మవారికి బంగారు హారం సమర్పణ.

శ్రీశైలంలో భ్రమరాంబ దేవి అమ్మవారికి బంగారు హారం సమర్పణ.

వార్త 1 month ago

Srisailam Temple: అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ దేవి అమ్మవారికి 22 గ్రాముల బరువు కలిగిన బంగారు లక్ష్మీకాసుల హారాన్ని నెల్లూరు వాస్తవ్యులు పెళ్లకూరు దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానం కు సమర్పించారు.

ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచనమండపంలో దాతలు ఈ బంగారు హారాన్ని అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయం ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జునకు అందజేశారు. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో పాటు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేయడం జరిగింది.

Read also: Govt Schools : ప్రభుత్వ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Srisailam Temple: ఆలయ ప్రాంగణంలో ఘనంగా కానుకల స్వీకరణ

ఆలయ ఆశీర్వచన మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో, దాతలు బంగారు హారాన్ని ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జునకు అందజేశారు. ఆలయ నిబంధనల ప్రకారం దాతలకు రశీదును అందజేసి, స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను బహుకరించారు. వేద పండితులు భక్తులకు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను ఇచ్చి గౌరవించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం ఒకవైపు ఎండ తీవ్రత.. మరోవైపు అకాల వర్షాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha