Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగరేణి నియామకాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

సింగరేణి నియామకాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

వార్త 1 week ago

Singareni 3189 Jobs:సింగరేణి 3189 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

కారుణ్య నియామకాల అంశంపై ప్రతిపక్ష నేతలు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

LB Nagar corridor: ఎల్బీనగర్ హయత్‌నగర్ ఫ్లైఓవర్‌కి గ్రీన్ సిగ్నల్

కాంట్రాక్టు కార్మికులకు 1.2 కోట్ల ప్రమాద బీమా

గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను అసలు గుర్తించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. విధి నిర్వహణలో అనుకోని ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ప్రతీ కార్మికుడికి 1.2 కోట్ల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు.

Singareni 3189 Jobs:కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

సింగరేణి సంస్థ అభివృద్ధి తో పాటు కార్మికుల కుటుంబాల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ కార్మికుల హక్కులను కాపాడుతామని ధీమా వ్యక్తం చేశారు.

Epaper: epaper.vaartha.com

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.51 లక్షల బోనస్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha