Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్కూళ్లలో డ్యాన్స్‌లపై కొత్త నిబంధనలు. కర్ణాటక కీలక నిర్ణయం

స్కూళ్లలో డ్యాన్స్‌లపై కొత్త నిబంధనలు. కర్ణాటక కీలక నిర్ణయం

వార్త 1 month ago

స్కూళ్లలో కొత్త నిబంధనలు

Karnataka school rules : కర్ణాటకలో పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులతో అశ్లీల పాటలపై డ్యాన్సులు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయి.

విలువల పరిరక్షణపై దృష్టి

విద్యార్థుల ప్రవర్తన, నైతిక విలువలను కాపాడటంలో పాఠశాలలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అశ్లీల పాటల వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Read Also ; Bengaluru Crime: తాళం వేసిన ఇంట్లో యువతి నగ్న మృతదేహం.. హత్యేనా?

 Karnataka school rules

పాటలు, దుస్తులపై మార్గదర్శకాలు

స్కూల్ కార్యక్రమాల్లో దేశభక్తి, స్ఫూర్తిదాయక గీతాలను మాత్రమే ఎంపిక చేయాలని సూచించింది. విద్యార్థులు హుందాగా ఉండే దుస్తులు ధరించేలా చూసుకోవాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'సీవీ ఆనంద్'.. ఏ శాఖలోనైనా తిరుగులేని ముద్ర సొంతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha