SRH Players Funny Video: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాళ్లు ఈ సీజన్‌లో కేవలం బ్యాట్‌తోనే కాదు, తమ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తోనూ అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు.
స్టార్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి తమ సహచరులతో కలిసి సోషల్ మీడియాలో చేసిన ఒక సరదా ప్రయత్నం ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
Read Also: ICC ODI Rankings: అగ్రస్థానంలో టీం ఇండియా
SRH Players Funny Video: వైరల్ ఫోటోల రీక్రియేషన్
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ ఫోటో లేదా మీమ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అటువంటి కొన్ని పాపులర్ ఫోటోలను ఇషాన్ కిషన్ మరియు నితీశ్ రెడ్డి బృందం తమదైన శైలిలో రీక్రియేట్ (Recreate) చేశారు.ఫోటోల్లో ఉన్న హావభావాలను యాజిటీజ్‌గా పలికిస్తూ ఈ ఆటగాళ్లు చేసిన సందడి చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ఐపీఎల్ 2026 ఫైనల్ షెడ్యూల్ రిలీజ్

