Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sridhar Babu: HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

Sridhar Babu: HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

వార్త 3 months ago

Sridhar Babu: హైదరాబాద్ - జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటుపై కీలక ముందడుగు పడింది. ఇండోనేషియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తెలంగాణ ప్రభుత్వంతో సమావేశమై ద్వైపాక్షిక సాంకేతిక సహకారంపై చర్చలు జరిపింది . న్యూఢిల్లీలో జరిగిన India AI Impact Summit 2026 వేదికగా ఈ భేటీ జరిగింది.

Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?

తెలంగాణ సహాయం

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఇండోనేషియా ప్రతినిధులు సమావేశమై డిజిటల్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్‌మెంట్, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. డిజిటల్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఇరు దేశాలు ఆసక్తి చూపాయి. ఇండోనేషియా తమ 'నేషనల్ డిజిటల్ రోడ్‌ మ్యాప్' అమలుకు, స్టార్టప్ ఎకో సిస్టమ్ బలోపేతానికి తెలంగాణ సహాయం కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha