Dailyhunt
T20WC 2026: కెనడాపై యూఏఈ విజయం

T20WC 2026: కెనడాపై యూఏఈ విజయం

వార్త 1 month ago

టీ20 ప్రపంచకప్‌ (T20WC 2026) లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో యూఏఈ జట్టు కెనడాపై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.కెనడా నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని యూఏఈ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

యూఏఈ తరపున ఆర్యాంశ్‌ 74, సోహైబ్‌ 51 అర్ధశతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెనడా బౌలర్లలో జాఫర్‌ 3 వికెట్లు తీయగా, ఖలీమ్‌, జస్కరన్‌ చెరో వికెట్‌ సాధించారు.

Winter Olympics: ఒలింపిక్స్‌ లో కండోమ్స్ కొరత

Read hindi news: hindi.vaartha.com

T20 World Cup: గాయలతో వైదొలుగుతున్న ఆటగాళ్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha