Dailyhunt
Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్

Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్

వార్త 1 month ago

Taapsee Pannu: బాలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. సౌత్ సినిమాల్లో ప్యాడెడ్ బ్రా వేసుకోమని చెప్తారని తాప్సీ పన్ను. షాకింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎంత అసౌకర్యంగా ఉంటాయో ఒక అమ్మాయిగా నాకు తెలుసు అని చెప్పుకొచ్చింది తాప్సీ.

Ravi Basrur Emotional Story: కల్ట్ టీజర్ లాంచ్.. కన్నీళ్లు పెట్టుకున్న రవి బస్రూర్

తాప్సీ ఆవేదన

సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడూ చుట్టూ ఉండేవారు గమనిస్తూ ఉంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపింది. సాంగ్స్ సమయంలోనూ బాడీ పార్ట్స్ పై ఎందుకు ఫోకస్ పెడుతారో అర్ధం కావడం లేదు. బాలీవుడ్ లోనూ ఇది ఉంది.. కానీ సౌత్ లో ఎక్కువగా ఉంటుంది అని తాప్సీ సంచలన కామెంట్స్ చేసింది. దాంతో తాప్సీ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'అస్సీ' సినిమా ఫిబ్రవరి 20న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

70th Filmfare Awards: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha