Dailyhunt
టాస్ గెలిచిన బెంగళూరు

టాస్ గెలిచిన బెంగళూరు

వార్త 1 week ago

LSG vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ టాస్ గెలిచి, లక్నో సూపర్ జెయింట్స్‌పై ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.రిషబ్ పంత్ టాస్ సందర్భంగా జట్టులో మార్పుల గురించి మాట్లాడారు.

గాయాల కారణంగా ఇంగ్లిస్, మోసిన్ ఖాన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారని ఆయన తెలిపారు. జట్టులో స్పష్టత (Clarity) ఉండటం ముఖ్యమని, పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఇది 180-190 పరుగుల వికెట్‌లా కనిపిస్తోందని పంత్ అభిప్రాయపడ్డారు.

Read Also:IPL 2026 : నేడు లక్నో కు అగ్ని పరీక్ష..!!

 LSG vs RCB Live Score

తుది జట్లు (Playing XI)

లక్నో సూపర్ జెయింట్స్ (LSG):

మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (కెప్టెన్/కీపర్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.

LSG vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):

జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్ దార్, జోష్ హేజిల్‌వుడ్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha