Dailyhunt
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్: చిన్నస్వామిలో పరుగుల వర్షం ఖాయమేనా?

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్: చిన్నస్వామిలో పరుగుల వర్షం ఖాయమేనా?

వార్త 2 weeks ago

RCB vs DC: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా RCB జట్టు బ్యాటింగ్ చేయనుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది.

Read Also: SRH vs CSK: పోలీసుల భారీ భద్రత.. ఈ వస్తువులకు అనుమతి లేదు!

RCB vs DC: తుది జట్లు ఇవే..

ఢిల్లీ క్యాపిటల్స్‌..
పాతుమ్ నిస్సాంక, కేఎల్‌ రాహుల్(వికెట్ కీపర్‌), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నబీ దార్, టి నటరాజన్, ముఖేష్ కుమార్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

KKR కోచ్‌గా మళ్లీ బ్రెండన్ మెకల్లమ్? కెవిన్ పీటర్సన్ సంచలన పోస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha