Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

వార్త 1 month ago

MI vs SRH Toss Live Update: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది.

Read Also:Abhishek Sharma: అభిషేక్ శర్మ సెంచరీల వర్షం.. ఆ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు!

టాస్ వివరాలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయని, భారీ స్కోరు సాధించి సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెంచుతామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

 MI vs SRH 2026

MI vs SRH Toss Live Update: ముంబైకి భారీ షాక్

టాస్ సమయంలో హార్దిక్ పాండ్యా ఒక కీలక విషయాన్ని వెల్లడించాడు. ముంబై స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని తెలిపాడు. రోహిత్ జట్టులో లేకపోవడం ముంబై బ్యాటింగ్ లైనప్‌కు పెద్ద లోటుగా మారే అవకాశం ఉంది.సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలో తన బౌలింగ్ అటాక్‌తో ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని భావిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

"టీమ్ ఇండియా బౌలర్లంటే నాకు ద్వేషం": పాక్ క్రికెటర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha