Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు ప్రొటెం స్పీకర్‌గా ఎం.వి. కరుప్పయ్య నియామకం

తమిళనాడు ప్రొటెం స్పీకర్‌గా ఎం.వి. కరుప్పయ్య నియామకం

వార్త 2 weeks ago

Tamil Nadu Assembly Pro-tem Speaker: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతి రోజే అసెంబ్లీ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి.

ఇందులో భాగంగా టీవీకే ఎమ్మెల్యే ఎం.వి. కరుప్పయ్యను అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: Narendra Modi : చంద్రబాబు ఇంటికి వెళ్లిన మోదీ.. గంటపాటు కీలక చర్చలు

Tamil Nadu Assembly Pro-tem Speaker: అన్నాడీఎంకే నుండి టీవీకే వైపు..

ఎం.వి. కరుప్పయ్య గతంలో అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో కీలక నేతగా పనిచేశారు. అయితే ఆ పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో, ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన విజయ్ స్థాపించిన టీవీకేలో చేరారు. సీనియర్ నేతగా ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, సభను నడిపించే బాధ్యతను ఆయనకు అప్పగించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ్ తొలి ప్రసంగంపై డీఎంకే సీరియస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha