టెక్సాస్ లో కాల్పుల ఘటన కలకలం
USA Crime News : అమెరికాలోని Texas రాష్ట్రంలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. కారోల్టన్ నగరంలోని రద్దీగా ఉండే షాపింగ్ సెంటర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వ్యాపార వివాదమే కారణమా
పోలీసుల వివరాల ప్రకారం, వ్యాపార లావాదేవీలపై జరిగిన గొడవ ఈ కాల్పులకు కారణంగా భావిస్తున్నారు. మాటల తగాదా పెరగడంతో నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
Read Also: Boeing KC-135 : అమెరికా కు చెందిన విమానం మిస్సింగ్
USA Crime News పోలీసుల చర్యలు మరియు దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనతో అమెరికాలో గన్ కంట్రోల్ పై మళ్లీ చర్చ ప్రారంభమైంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
బెంగాల్ గడ్డపై కమల వికాసం: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు

