Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించిన అంబటి రాయుడు

తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించిన అంబటి రాయుడు

వార్త 3 months ago

Telangana Premier League 2026: తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న యువ క్రికెట్ ప్రతిభను వెలికితీసి, వారికి అంతర్జాతీయ స్థాయి వేదికను కల్పించడమే లక్ష్యంగా 'తెలంగాణ ప్రీమియర్ లీగ్' (TPL) ప్రారంభం కానుంది.

సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, హెచ్‌సీఏ (HCA) ప్రతినిధులతో కలిసి ఈ లీగ్ వివరాలను వెల్లడించారు.హెచ్‌సీఏ సెక్రటరీ మన్నె జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, యువ ఆటగాళ్లకు సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

Read Also:Tim David: వివాదంలో ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్?

 Ambati Rayudu TPL Announcement

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పంజాబ్ కింగ్స్ పరుగుల విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha