Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పసిడి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పసిడి ధరలు

వార్త 3 weeks ago

Gold rates today:పసిడి ప్రియులకు ఈరోజు మార్కెట్ ద్వారా భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం రోజున బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాగా మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పసిడి ప్రేమికులు ఈ ధరలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Read also: Paytm New Feature: పేటీఎంలో కొత్త 'స్ప్లిట్ బిల్స్' ఫీచర్.. ఖర్చుల లెక్కలు ఇక చాలా ఈజీ!

 Shock for gold buyers

పది గ్రాముల పసిడి ధరల వివరాలు

ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలకు చేరుకుంది. అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఏడు వందల యాభై రూపాయలు పెరిగి లక్ష ముప్పై రెండు వేల మూడు వందలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.

Gold rates today:స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా సాధారణ ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

డీమార్ట్ లో 20 శాతం డిస్కౌంట్ తో మందులు లభ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha