Tippepalli Jyothula Bonalu: ధర్మవరం మండలం తిప్పేపల్లి గ్రామంలో మంగళవారం వైభవంగా గ్రామ దేవత పెద్దమ్మకు జ్యోతులు, బోనాలతో పూజలు నిర్వహించారు. కాగా గ్రామంలో ఉగాది, శ్రీరామ నవమి జరుపున్న గ్రామ ప్రజలు ఆదివారం పునఃనిర్మించిన నాగలకట్టకు పులకాపురం, హోమం ప్రత్యేక పూజలు చేశారు.
నాటి శ్రీరాముడు వనవాసానికి స్మరించుకుంటూ సోమవారం రోజు మొత్తం గ్రామ ప్రజలు వనవాసం చేశారు. మంగళవారం ఘనంగా జ్యోతులు, బాణాలతో గ్రామ దేవత పెద్దమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Read Also : Toll Free : విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
Tippepalli Jyothula Bonalu
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

