Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతి జిల్లాలో ప్రమాదం: లారీని ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు!

తిరుపతి జిల్లాలో ప్రమాదం: లారీని ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు!

వార్త 3 weeks ago

Tirupati Accident: ఆంధ్రప్రదేశ్ పరిధిలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లకూరు మండలం చెంబడిపాళెం గ్రామం సమీపంలో జాతీయ రహదారి-71 (NH-71) పై శనివారం ఉదయం వేగంగా వచ్చిన కర్ణాటక ఆర్టీసీ (KSRTC) బస్సు , రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది.

Read Also :Minor Alleged Ritual Abuse : సంపన్నులవుతారని నమ్మించి దారుణం: బాలికను వివస్త్రను చేసి పూజలు

Tirupati Accident: ప్రమాద వివరాలు & సహాయక చర్యలు

  • తీవ్ర గాయాలు: ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
  • వైద్య సహాయం: ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
  • పోలీసుల విచారణ: సమాచారం అందుకున్న వెంటనే పెళ్లకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై ఆదిలక్ష్మి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

పదో అంతస్తు నుంచి దూకిన మహిళ.. చెట్టు పుణ్యమా అని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha