Smart ration cards:స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
Read also: Medak Snake bite death: మెదక్ జిల్లాలో పాముకాటుతో యువకుడి మృతి
Errors in the distribution of smart ration cards
అధికారుల నిర్లక్ష్యంతో గందరగోళం
తూప్రాన్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో అధికారులు సోమవారం కార్డుల పంపిణీ మొదలుపెట్టారు. అయితే మున్సిపల్ పట్టణ వాసుల కార్డులపై వట్టూర్ గ్రామం పేరు ముద్రించారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Smart ration cards:నిలిచిపోయిన కార్డుల పంపిణీ ప్రక్రియ
తప్పుగా ముద్రించిన వివరాలను చూసి ప్రజలు నిలదీయడంతో అధికారులు వెనుకంజ వేశారు. వెంటనే పంపిణీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. తప్పులను సరిదిద్దిన తర్వాతే తదుపరి పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com
తిరుపతి ప్రయాణికులకు గుడ్ న్యూస్: వరంగల్ మీదుగా కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్!

