Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో ఓటీటీలోకి 'ధురంధర్ 2'?

త్వరలో ఓటీటీలోకి 'ధురంధర్ 2'?

వార్త 2 weeks ago

Dhurandhar 2 OTT Release Date: రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ధురంధర్ 2' థియేటర్లలో విడుదలై ఏడు వారాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.

ట్రేడ్ నిపుణుల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది.

Read Also: Laila: లైలా మనసులో ఉన్నది అతనే.. ఓపెన్ అయిపోయిన అందాల నటి!

 Ranveer Singh Dhurandhar 2 Collections

స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

మే రెండో వారంలో లేదా నెలాఖరులోగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.ధురంధర్ 2 డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది.మే 14 నాటికి సినిమా విడుదలై ఎనిమిది వారాలు పూర్తవుతాయి. కాబట్టి మే 15 లేదా మే 22 తేదీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

Dhurandhar 2 OTT Release Date: నటీనటులు

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. అలాగే సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha