Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి హామీపనులను ఆకస్మిక తనిఖీ చేసిన MPDO మౌనిక

ఉపాధి హామీపనులను ఆకస్మిక తనిఖీ చేసిన MPDO మౌనిక

వార్త 2 months ago

Singanamala: సింగనమల ఏప్రిల్ 17 మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి పనులను శుక్రవారం ఎంపీడీఓ మౌనిక ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కూలీలతో మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్నందున ఉదయం ఉపాధి హామీ( MGNREGA) పనికి తొందరగావెళ్ళి 10గంటలుకు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాలన్నారు.

అనంతరం కూలీల హాజరు మస్టర్. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కూలీలను పరిశీలించారు.ఆయన వెంటఏపీఓ భాగ్యలక్ష్మి. టెక్నికల్ అసిస్టెంట్ బండారు అనిల్ కుమార్. తదితరులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రభుత్వ పథకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్రతహసిల్దార్ శేషారెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha