Dailyhunt
వైఎస్ఆర్సీపీకి బొమ్మన శ్రీరామ రెడ్డికి కీలక పదవి

వైఎస్ఆర్సీపీకి బొమ్మన శ్రీరామ రెడ్డికి కీలక పదవి

వార్త 1 week ago

వైయస్సార్సీపి రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీగా బొమ్మన శ్రీరామ రెడ్డి శింగనమల ఏప్రిల్ 10 మండల పరిధిలోని లోని ఈస్ట్ నరసాపురం గ్రామానికి చెందిన మాజీ సింగల్ విండో అధ్యక్షుడు.

వైఎస్ఆర్సిపి నాయకుడు బొమ్మన శ్రీరామ్ రెడ్డి వైయస్సార్సీపి రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రెటరీగాఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నారై కోఆర్డినేటర్ ఆలూరుసాంబశివారెడ్డికి, శింగనమలనియోజకవర్గ సమన్వయకర్త మాజీమంత్రి డాక్టర్ సాకే, శైలజనాథ్ కుప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు రిలీఫ్

తిరుపతిలో ఘనంగా ఎన్ ఎస్ యు ఐ 56 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha