Dailyhunt
విజయ్ ఆధ్యాత్మిక పర్వం.. చర్చిలో మోకాళ్లపై నడిచి మొక్కులు

విజయ్ ఆధ్యాత్మిక పర్వం.. చర్చిలో మోకాళ్లపై నడిచి మొక్కులు

వార్త 1 week ago

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

ప్రచారంలో వేగం పెంచిన ఆయన, ఆదివారం తిరుచిరాపల్లి (త్రిచి) పర్యటనలో సర్వమత సామరస్యాన్ని చాటారు.

Read Also:All India Permit Cancelled: ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!

 Vijay All Religious Prayers Tiruchirappalli

Tamil Nadu Elections 2026: చర్చిలో మోకాళ్లపై నడుస్తూ ప్రార్థన

విజయ్ తన పర్యటనలో భాగంగా తొలుత స్థానిక చర్చిని సందర్శించారు. అక్కడ ఆయన అత్యంత భక్తిశ్రద్ధలతో మోకాళ్లపై నడుస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. తన రాజకీయ ప్రస్థానం విజయవంతం కావాలని, ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆయన ఈ క్రతువు నిర్వహించినట్లు తెలుస్తోంది. తర్వాత మసీదుకు వెళ్లి ముస్లింల ఆశీర్వాదాలు స్వీకరించారు. అంతకుముందు శ్రీరంగం అభ్యర్థి త్రిచి ఎయిర్‌పోర్టులో విజయ్‌కు శ్రీరంగం ఆలయ గోపురం నమూనాను బహూకరించి స్వాగతం పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బ్యాడ్ న్యూస్.. పెరిగిన రీఛార్జ్ ధరలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha