Dailyhunt
విజయ్ విక్టరీపై ఆర్జీవీ సెన్సేషనల్ ట్వీట్.. పాత ఫోటో వైరల్!

విజయ్ విక్టరీపై ఆర్జీవీ సెన్సేషనల్ ట్వీట్.. పాత ఫోటో వైరల్!

వార్త 1 week ago

Ram Gopal Varma: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ సాధించిన చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

కళైజ్ఞర్ కలలో కూడా ఊహించి ఉండరు!

విజయ్ చిన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కరుణానిధితో దిగిన ఒక అరుదైన ఫోటోను ఆర్జీవీ షేర్ చేశారు. ఆ ఫోటోలో కరుణానిధి ఉండగా, వెనుక బాలుడిగా ఉన్న విజయ్ నిలబడి ఉన్నారు. దీనిపై వర్మ వ్యాఖ్యానిస్తూ.. “తన వెనుక నిలబడిన ఈ చిన్న పిల్లాడు భవిష్యత్తులో తన పార్టీని (DMK) ఇంతలా దెబ్బతీస్తాడని కళైజ్ఞర్ అప్పట్లో కలలో కూడా ఊహించి ఉండరు” అంటూ రాసుకొచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

బీజేపీ చారిత్రక విజయం.. బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha