Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విప్రహిత బ్రాహ్మణ సదనం కు శంకుస్థాపన చేసిన  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

విప్రహిత బ్రాహ్మణ సదనం కు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

వార్త 0 months ago

Medak: మెదక్ పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా విప్రహిత బ్రాహ్మణ సదనం భవన శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరవ మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.

వారికి బ్రాహ్మణోత్తములు పూర్ణకుంభంతో సాదరంగా స్వాగతం పలికారు. సమాజంలోని పేదలకు ఉచిత కళ్యాణమంటపమును అందుబాటులో ఉంచడం, నిత్యం అన్నదానంను చేపట్టడం ముఖ్య ఉద్దేశంగా ఈ భవనాన్ని చేపడుతున్నామని . భవనంలో సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియపరిచేందుకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచి గ్రంథాలయం ను నిర్వహించడం జరుగుతుందని బ్రాహ్మణ పెద్దలు తెలిపినారు. వేద సభలు, పురాణ కాలక్షేపం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడుతుంది అని తెలిపారు.

Medak: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హనుమంతరావు పాల్గొని తగిన సహాయం అందజేస్తామని తెలిపారు మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్ బ్రాహ్మణులకు అండగా ఉంటామని తెలిపారు . బ్రాహ్మణ శ్రేయోభిలాషి బొజ్జ పవన్ శర్మ, ,దేశాయిపేట నాగరాజు శర్మ,శంభుని సాయి శర్మ , మూలా అశోక్ మరియు కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సలక రాజేశ్వర్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ ,మెదక్ జిల్లా కార్యదర్శి కాశీనాథ్ రావు, కోశాధికారి హరిప్రసాద్, డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట లింగమూర్తి శర్మ, డివిజన్ ప్రధాన కార్యదర్శి వైద్య శ్రీనివాస్ శర్మ ,మిట్టపల్లి ప్రసాద్, రావి కోటి పండిట్రావు శ్రీవాండ్ల సాయిబాబా రాయరావు నరసింహారావు శ్రీ భాష్యం మధుసూదనాచారి , వైద్య రాజు
రవి, జనమరాజు శ్రీనివాసరావు
తదితరులు పాల్గొన్నారు

ప్రేమ పెళ్లి చేసుకున్నాడని అబ్బాయిపై దాడి..అమ్మాయిని లాక్కెళ్లిన కన్నవారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha