Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Wednesday Tv Movies: MAY 20, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

Wednesday Tv Movies: MAY 20, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

Chitrajyothy 5 days ago

మే 20, బుధవారం (Wednesday Tv Movies).. టీవీ ఛానళ్లలో మరోసారి సినీ సందడి మొదలైంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కుటుంబంతో కలిసి ఆస్వాదించేందుకు పలు తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్‌తో చిన్న తెరపై ఈరోజు పూర్తి వినోదం గ్యారంటీ. మరి ఆలస్యమెందుకు.. బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసుకోండి.

మే 20, బుధవారం.. టీవీ సినిమాల లిస్ట్‌

డీడీ యాదగిరి (DD Yadagiri)

ఉదయం 9 గంటలకు - ఆర్కాడియన్ (హాలీవుడ్ డబ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంటలకు - అశోక్

రాత్రి 9.30 గంటలకు - చెలికాడు

ఈ టీవీ (E TV)

అర్ధరాత్రి 12 గంటలకు- చాలా బాగుంది

ఉదయం 9 గంటలకు - సింహాద్రి

ఈ టీవీ ప్లస్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు - నువ్విలా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉదయం 7 గంటలకు - స్వాతి కిరణం

ఉదయం 10 గంటలకు - చిన్నబ్బాయ్

మధ్యాహ్నం 1 గంటకు - నిన్ను చూడాలని

సాయంత్రం 4 గంటలకు - తాళి

రాత్రి 7 గంటలకు - అల్లరి రాముడు

రాత్రి 10 గంటలకు - మా ఆయన సుందరయ్య

మిడ్‌నైట్ 1 గంటకు - స్వాతి కిరణం

జెమిని టీవీ (Gemini TV)

ఉదయం 9 గంటలకు - జై లవకుశ

మధ్యాహ్నం 3.30 గంటలకు - దొంగ దొంగది

జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉదయం 11 గంటలకు - గూఢచారి 117

సాయంత్రం 4.30 గంటలకు - జ్యో అచ్యుతానంద

జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉదయం 1.30 గంటలకు - డ్రైవర్ రాముడు

ఉదయం 4.30 గంటలకు - ఘరానా గంగులు

ఉదయం 7 గంటలకు - కేడీ నెం 1 (శ్రీహరి)

ఉదయం 10 గంటలకు - కరెంట్ తీగ

మధ్యాహ్నం 1 గంటకు - సాహస వీరుడు సాగర కన్య

సాయంత్రం 4 గంటలకు - మహాత్మ

రాత్రి 7 గంటలకు - ఊసరవెల్లి

రాత్రి 10 గంటలకు - తిప్పరా మీసం

జీ తెలుగు (Zee Telugu)

అర్ధరాత్రి 12 గంటలకు- స్టాలిన్

తెల్లవారుజామున 3 గంటలకు- గోరింటాకు

ఉదయం 9 గంటలకు - జై చిరంజీవ

సాయంత్రం 4.30 గంటలకు- అరవింద సమేత వీరరాఘవ

జీ సినిమాలు (Zee Cinemalu)

అర్ధరాత్రి 12 గంటలకు- రోషగాడు

తెల్లవారుజామున 3 గంటలకు- శివాజీ

ఉదయం 7 గంటలకు - ఒక్కడొచ్చాడు

ఉదయం 9 గంటలకు - దమ్ము

మధ్యాహ్నం 12 గంటలకు - ఓదెల 2

మధ్యాహ్నం 3 గంటలకు - బలుపు

సాయంత్రం 6 గంటలకు - యుగానికి ఒక్కడు

రాత్రి 9 గంటలకు - టిక్ టిక్ టిక్

స్టార్ మా (Star MAA)

అర్ధరాత్రి 12 గంటలకు- అమరన్

ఉదయం 2 గంటలకు- అనేకుడు

ఉదయం 4 గంటలకు- సాహసం

ఉదయం 9 గంటలకు- ఆదికేశవ

రాత్రి 12 గంటలకు- ఆదికేశవ

స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

అర్ధరాత్రి 12 గంటలకు - అర్జున్

తెల్లవారుజాము 3 గంటలకు - కృష్ణబాబు

ఉదయం 7 గంటలకు - అశోక్‌

ఉదయం 9 గంటలకు - అదుర్స్

మధ్యాహ్నం 12 గంటలకు - RRR

సాయంత్రం 3.30 గంటలకు - జనతా గ్యారేజ్‌

సాయంత్రం 6 గంటలకు - డీజే టిల్లు

రాత్రి 8.30 గంటలకు - రాజా రాణి

రాత్రి 12 గంటలకు - మాస్క్‌

స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉదయం 2.30 గంటలకు - మకుటం

ఉదయం 5 గంటలకు - డేకాయ్ రాజా కాయ్‌

ఉదయం 8 గంటలకు - కారా మజాకా

ఉదయం 11 గంటలకు - శక్తి

మధ్యాహ్నం 2 గంటలకు - అశోక్‌

సాయంత్రం 5 గంటలకు - యమదొంగ

రాత్రి 8 గంటలకు - నిర్మలా కాన్వెంట్

రాత్రి 11 గంటలకు - విక్రమ్‌

ఇవి కూడా చదవండి:

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. 'పెద్ది' ట్రైలర్‌పై నాగవంశీ

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy