యుద్ధానికి తాత్కాలిక బ్రేక్
US Iran war ceasefire : దాదాపు నెల రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియా యుద్ధం తాత్కాలికంగా ఆగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్‌తో చర్చలకు అవకాశం కల్పిస్తూ గతంలో విధించిన గడువును మరో 14 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
హార్మూజ్ జలసంధిపై కీలక నిర్ణయం
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించడమే. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు రెండు వారాల పాటు నౌకల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది.
Read Also: Nellore: ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించండి: కలెక్టర్
US Iran war ceasefireఊపిరి పీల్చుకున్న ప్రపంచం
అమెరికా-ఇరాన్ మధ్య 14 రోజుల కాల్పుల విరమణ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ సమయంలో శాంతి చర్చలు విజయవంతమైతే యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

