Dailyhunt
ఆర్‌ఆర్‌ఆర్ పరిహారం చెల్లింపులపై అడిషనల్ కలెక్టర్ పరిశీలన

ఆర్‌ఆర్‌ఆర్ పరిహారం చెల్లింపులపై అడిషనల్ కలెక్టర్ పరిశీలన

వార్త 1 week ago

Sangareddy RRR Project: సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ పాండు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలో భూ సేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల కోసం జరుగుతున్న నవీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

Read Also: Hanumantha Rao: కుల గణనలో బిసిలకు అన్యాయం

 Review of RRR compensation payments

Sangareddy RRR Project: పాల్గొన్న అధికారులు

అధికారులు చేపడుతున్న పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిహారం చెల్లింపులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నామాల కిష్టయ్య సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి జూపల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha