Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆరేళ్ల బాలిక గుండెపోటుతో మృతి!

ఆరేళ్ల బాలిక గుండెపోటుతో మృతి!

వార్త 1 month ago

Anantapur crime: అనంతపురం జిల్లా యాడికి మండలం చందన గ్రామంలో ఆరేళ్ల బాలిక నైనిక గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో బాలిక ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న చిన్నారి ఆడుకుంటూ అనంతలోకాలకు వెళ్లడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ హఠాన్మరణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: Visakha Express Assault Case Updates: విశాఖ ఎక్స్‌ప్రెస్ అత్యాచార ఘటన.. నిందితుడు అరెస్ట్

 Anantapur crime: Six-year-old girl dies of heart attack!

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అన్న ప్రేమ వ్యవహారం.. చెల్లి బలి: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha