Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి?

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి?

వార్త 2 months ago

RTC Driver Shankar Goud: వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ తీవ్ర మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.

Read Also:Vasavi mata jayanthi : వాసవీ మాత జయంతి రాష్ట్ర పండుగగా.. కీలక నిర్ణయం

 RTC Driver Shankar Goud Suicide

RTC Driver Shankar Goud: చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి?

ఆత్మహత్యాయత్నంలో శంకర్ గౌడ్ శరీరానికి 80 శాతం మేర కాలిన గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. కర్మాన్‌ఘాట్ సమీపంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన మృతదేహం కంచన్‌బాగ్ పరిధిలోని DRDO అపోలో ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha