Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు 220 పరుగుల భారీ లక్ష్యం

అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు 220 పరుగుల భారీ లక్ష్యం

వార్త 2 months ago

SRH vs PBKS live Score: ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్లు అభిషేక్ శర్మ (74), హెడ్ (38) చెలరేగి ఆడారు. క్లాసెన్ (39), ఇషాన్ కిషన్ (27), అనికెత్ వర్మ (18), సలీల్ అరోరా (9) పరుగులు చేశారు. PBKS బౌలర్లు శశాంక్ సింగ్, అర్షదీప్ సింగ్ తలో 2, బార్ట్‌లెట్ 1 వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్, ఆది నుంచే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడింది.

Read Also: CSK vs DC: చెపాక్‌లో రసవత్తర పోరు: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై ఢీ

 SRH vs PBKS IPL 2026 Score

SRH vs PBKS live Score: తుది జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ.

పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నా బ్యాటే ఎందుకు? జితేష్‌పై వైభవ్ సెటైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha